# Tags

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి : మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న – మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి, స్త్రీ విద్యకు మార్గదర్శకురాలు అయిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే ఒక వ్యక్తి మాత్రమే కాదు—ఆమె ఒక ఉద్యమమని, మహిళలకు విద్య అవసరం లేదన్న అంధ […]