జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు
హైదరాబాద్: జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలలో ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్ రాజిరెడ్డి, శ్యామ్మోహన్ రావు, […]