రెండు సంవత్సరాలుగా చెల్లించని మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం : అదనపు కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల : జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022-23 , 2023-24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు.. గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఒక వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన […]