ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా కోరారు. మంగళ వారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే వాడ, తిప్పన్న పేట, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ […]