జగిత్యాల ఇన్‌ఛార్జ్ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్
ఐ&పిఆర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జగిత్యాల డిపిఆర్ఓ భీమ్ కుమార్ -ఇన్‌ఛార్జ్ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జగిత్యాలలో OD ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ N. భీమ్ కుమార్ ను వెంటనే కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఐ & పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జి. లక్ష్మణ్ కుమార్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే […]