తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు 👉”ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి”
హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్యర్ శుభాకాంక్షలు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని మర్యాదపూరకంగా కలిసి పుష్పగుచ్చమందించారు. దేవాదాయ శాఖ అంశాలు, రానున్న 2027-పుష్కరాలు, చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై చర్చించారు. తెలంగాణలో ఇకపై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం “ధర్మవాణి” పేరిట దేవాదాయశాఖలో ప్రతి సోమవారం ప్రజావాణి తరహా కార్యక్రమం “ధర్మవాణి” పేరుతో ప్రత్యేక వారాంత గ్రీవెన్స్ […]


