NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు-విద్యార్థుల్లో జోష్
జగిత్యాలలో జోష్ నింపిన మల్యాల X రోడ్డు NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, ఉపాధ్యాయులు బోధించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ సమాజంలో ఆదర్శంగా జీవితాన్ని కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఫ్లోరెన్స్ పేరుతో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలన చేసి, సరస్వతి మాతకు పూజ […]