శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము
శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు […]