# Tags

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్ట బద్ధతపై ప్రస్తావన లేదు:శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు

మంథని : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెటు దేశ ప్రజలను నిరాశ పరిచింది : శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు తెలంగాణ నుండి 8మంది బి.జె.పి ఎం.పి.లను ప్రజలు ఎన్నుకున్నా,రాష్ట్ర ప్రభుత్వ పలు ప్రాజెక్టుల కు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు,బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు.బడ్జెటు ప్రవేశపెట్టిన అనంతరం జాతీయ స్టాక్ మార్కెట్ కుప్ప కూలడం వల్ల మధ్య తరగతి […]

వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త!

వైద్యులు అవ్వాలనుకునే వారికి శుభవార్త.. ఐదేళ్లలో 75 వేల సీట్ల పెంపు.. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య సీట్లను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు కేంద్ర బడ్జెట్-2025లో ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి కనీసం 10 వేలు చొప్పున పెంచేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. ఇలా రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ […]

మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ బహుమతి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి

జగిత్యాల : 12 లక్షల ఆదాయంపై పన్ను రద్దు చేసిన మోదీ సర్కార్ –బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 – 26 లో ₹12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ బడ్జెట్ సెషన్ లో ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్. సూక్ష్మ – మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల […]

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

జగిత్యాల శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్,అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలిసి ఈ […]

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : S.Shyamsunder రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిపలు రికార్డులను లైసెన్స్ బిల్ బుక్ లను రిజిస్టర్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు.అలాగే గత సంవత్సర ప్రస్తుత సంవత్సర సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘం పరిధిలో ఎరువుల విక్రయాల ను కలెక్టర్ పరిశీలించి. ఎరువుల విక్రయం విషయం లో సంఘాలు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల కార్యదర్శుల కు మండల వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచనలు […]

పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్

ఢిల్లీ : నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఇవాళ పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్‌ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. పెరుగు, చెక్కరతో నోరు తీపి చేసి గుడ్‌లక్‌ చెప్పారు ఇప్పటి వరకు […]

Alphores నరేందర్ రెడ్డి నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించిన ఆయన సతీమణి వనజారెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్ పట్టభద్రులఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో సిబ్బంది సంబరాలు.. కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో సంబరాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ […]

We’re proud to host 5 of the world’s top BFSI GCCs : Duddilla Sridharbabu Telangana State IT Minister

Hyderabad, the City of Pearls, is now shining brighter as India’s answer to Silicon Valley in the BFSI sector! We’re proud to host 5 of the world’s top BFSI GCCs, including Wells Fargo, Goldman Sachs, and the latest addition, DarkMatter! Delighted to welcome Perseus Constellation’s first-ever Global Capability Centre (GCC) in India, Dark Matter India […]

‘దేశ్‌పాండే ఫౌండేషన్’ కు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సామాజిక సేవలో పేరుపొందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ ‘దేశ్‌పాండే ఫౌండేషన్’ తెలంగాణలో సేవలను విస్తరించడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సేవా కార్యక్రమాల విస్తృతిపై చర్చించారు. రాష్ట్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాల నిర్వహణలో దేశ్‌పాండే ఫౌండేషన్ పాలుపంచుకుంటే సముచితంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను […]

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపిక

హైదారాబాద్ : ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం… Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State […]