బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
రాయికల్ : S. శ్యామసుందర్ : బాలికల ఉన్నత పాఠశాల రాయికల్ లో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కోసం పాఠశాలలో నమూనా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాసిల్దార్ ఎం ఏ ఖయ్యూం విద్యార్థుల చే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ముగ్గురు యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు […]