ఇటిక్యాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు
రాయికల్ : S.Shyamsunder : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సాయిబాబా మందిర ఆవరణలో ముగ్గుల పోటీలు మరియు గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు.. చిన్నారులంతా అందమైన ముగ్గులు వేస్తూ, పోటా పోటీగా నిలిచారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.. ఈ కార్యక్రమానికి తమ వంతు కృషిచేసిన చందనగిరి మనోహర్, సత్య హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కుమార్, కాటేపల్లి గంగారెడ్డి వారి మనుమరాల్లను శాలవాలతో ఘనంగా సన్మానించారు. […]