# Tags

jagityal news 06-01-2025

* ప్రతిపక్షాలు విమర్శించడం మానుకోవాలి :  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి * పట్టణ 4వ వార్డులో ,3వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ  * జిల్లా ఆర్టిఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం : సడక్ సురక్ష అభియాన్- జాగ్రత్త కార్యక్రమంపాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  * జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య […]

It is a great pleasure to be part of Charlapalli Railway Station New Terminal inaugural event: Sridharbabu.D

Charlapalli Railway Station: Hyderabad : It is a great pleasure to be part of Charlapalli Railway Station New Terminal inaugural event along with CM Anumula Revanth Reddy Garu, and PM Narendra Modi garu, Governor Shri Jishnu Dev Varma, central ministers Shri Ashwini Vaishnav, Shri G Kishan Reddy, Shri Bandi Sanjay, local MP Shri Eatala Rajender, […]

పచ్చని పంట పొలాలలో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్

పచ్చని పంట పొలాలు – చక్కటి నటీనటులు…చూడ చక్కని పాటల నృత్యాలతో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిలిం షూటింగ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని చక్కటి వాతావరణం నడుమ పచ్చని పంట పొలాలలో శనివారం రోజున… “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్న నంగునూరు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. వివిధ రకాల  వేషధారణ, జానపదాల ఆటలు, పాటల షూటింగ్ చూడడానికి వచ్చిన ప్రజలను ఎంతగానో  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో […]

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి : ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక  అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం అని ఐటీ,పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు.  రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ’లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు […]

JAGTIAL NEWS 03-01-2025

• నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా  చట్ట ప్రకారం కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  •  పట్టణంలోని 1 మరియు 16వ వార్డులో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమి పూజ • జిల్లా కలెక్టరేట్ లో  సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం-పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు  • సావిత్రిభాయి పూలే జయంతిజనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం […]

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు….ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు VNR క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించామని […]

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

•విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు జగిత్యాల : విధి నిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు ఎంపికైన పోలీస్‌ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.  జగిత్యాల డి ఎస్ పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సారంగాపూర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాములు సేవా పతకం […]

గురుపూజ తన్మయత్వం : శ్రీరంగం రామాచార్యులు

గురుపూజ తన్మయత్వంగురువు అంటే నడిచే విజ్ఞాన గని..నిత్య చైతన్య స్ఫూర్తితో వెలుగొందే భాను తేజోమయుడు గురువు!అమ్మ ఆదిగురువు అయితే,నాన్న నడక నేర్పుతూ, గురుతరమైన భావాలను వెల్లడించే ఆనంద మయుడు నాన్న! బాహ్య ప్రపంచ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ, గురువు తానే విద్యార్థిగా శోధిస్తూ,పుస్తక పరిచయం చేస్తూ,పదునైన అక్షర బీజాలనువిద్యార్థుల మస్తిష్కాల్లో ఎక్కించే ప్రత్యక్ష దైవం గురువే,బిడ్డ ఎంత ఎత్తు ఎదిగితే కన్నవారు ఎంతగా ఆనంద పడుతారో, అలాగే శిష్యులు ప్రయోజకులు అయితే గురువు అంతే ఆనంద పడుతూ, […]

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

• ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికే అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్ […]

జిల్లా మండల పంచాయత్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్

జిల్లా MP0 అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా మండల పంచాయత్ అధికారుల   (MP0) అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూరు మండల ఎంపీవో జక్కుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలలో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వెల్గటూరు మండల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఎంపీఓ శ్రీనివాస్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]