మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
మహిళలు,విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (తెలంగాణ రిపోర్టర్ ) విద్యార్థినులు,మహిళలు అభద్రతభావానికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ మహిళ రక్షణ విభాగంచే నూతనంగా రూపొందించిన షీ టీం,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ ల వాల్ పోస్టర్లను ఎస్పీ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ… […]