తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరు : మంత్రి శ్రీధర్ బాబు
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)శిక్షణ కేంద్రం : తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటె క్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) శిక్షణ కేంద్రంలో 225 మంది కాని స్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గౌరవ […]