ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ
ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ బుధవారం కన్నుల పండుగగా జరిగింది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను హిందూ సాంప్రదాయం ప్రకారం తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలను సేకరించుకొని ఇంటికి తెచ్చి మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో చూడు ముచ్చటగా పేర్చి నూతన వస్త్రాలను ధరించి మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మలను కొంది సేపు తమ ఇంటి ముందట అలుకు చల్లి ముగ్గులు వేసి అచ్చట బతుకమ్మను […]