# Tags

శ్రీ చైతన్య కళాశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

హైదరాబాద్ వినాయక చవితి సందర్బంగా శనివారం రోజు హైదరాబాద్ లోని మల్లంపేట్, బౌరారం కాలనీ లోని శ్రీచైతన్య కళాశాలలో వినాయక విగ్రహం పెట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజ కంకణాలు ధరించి విద్య, బుద్దులు, క్రమశిక్షణ కలిగి ఉండాలని పూజలు చేశారు. పూజారి తీర్ద ప్రసాదాలు అందించి ఆశీర్వాదం అందించారు. పిల్లలు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of […]

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (Sampath P): జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులతో కలిసి పూజా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను […]

మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.గోపిరెడ్డి

హైదారాబాద్ : పోలీసు శాఖపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.గోపిరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు పోలీసు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యిందని, పోలీసులను పని చెయ్యనివ్వడం లేదని, బూటకపు ఎంకౌంటర్లు జరుగుతున్నాయని, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి పనులను వారు చేసుకోనివ్వాలని విమర్శించిన తీరును తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. అది దురుద్దేశపూరితమైనదని పోలీసు శాఖ భావిస్తుందని, […]

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి : సి.ఐ సిరిసిల్ల: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు,యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలని ,మత్తు పదార్థాలకు మానసిసంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు […]

ట్రాక్టర్ పై నుండి కింద పడిన గణేష్ విగ్రహం….

కామారెడ్డి: కోరుట్ల నుంచి మెదక్ కు తీసుకెళ్తున్న గణేష్ విగ్రహ నిర్వాహకులు… ట్రాక్టర్ ను కామారెడ్డి బైపాస్ వద్ద కుడి చేయి వైపు తిప్పుతుండగా, అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి, గణపతి విగ్రహం పడిపోయింది. క్రేన్ సాయంతో విగ్రహాన్ని పైకి లేపినారు.ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…విగ్రహాలు తీసుకుని వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విగ్రహ నిర్వాహకులకు సూచించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకo : వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకo : వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమనిప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ […]

మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేస్తే చర్యలు :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రజలెవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయరాదు, ఫార్వర్డ్ చేయరాదు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫేక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం,ఫార్వార్డ్ చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసినా, పోస్ట్ చేసినా… వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి […]

జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మానం

ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి:ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]

ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల అధ్యాపకులు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన సమక్షంలో అందుకున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర […]

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక

అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక… ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జగిత్యాల […]