గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించినజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జగిత్యాల జిల్లా : సోమవారం ఉదయం అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి […]