జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు
జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన సందర్భంలో ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ మరియు మరొకరు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి. తన జీవిత లక్ష్యం మిషన్-100 భాగంగా 100 మంది తన విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా […]