‘సరస్వతి పుష్కరాల’ స్ఫూర్తితో ‘గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పుష్క రాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుంది… ఆచరణలో పెట్టాల్సింది మీరెనని అధికారులనుద్దేశించి వ్యాఖ్యా నించారు. మీలాంటి అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేస్తేనే అది అమలు అవుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. నిజానికి […]