స్థానిక పత్రికలపై సొంతరాష్ట్రంలో వివక్ష: WJI
* అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధం* హైదరాబాద్‌లో డబ్ల్యూజేఐ రాష్ట్ర సదస్సు హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్థానిక పత్రికల యాజమాన్యాలు రాష్ట్రంలో అంతులేని వివక్షకు గురవుతున్నాయని డబ్ల్యుజేఐ రాష్ట్ర సదస్సు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్థానిక పత్రికల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, వాటి సమస్యలపై సరైన ప్రతినిధ్యం వహించే విషయంలో రాష్ట్ర జర్నలిస్టులకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్య వహిస్తున్నామనిచెప్పుకొంటున్న సంఘం వైఫల్యం చెందిందని ఆరోపించింది. తెలంగాణ స్థానిక పత్రికలు- యాజమాన్యాలు- అక్రిడిటేషన్లు – రేట్ […]