కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం
జగిత్యాల: – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం కాగా, మొదటిరోజున రెండు సెషన్స్ లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 […]