# Tags

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులకు విశేషమైన మద్దతు

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించడానికి రోజురోజుకు బ్యాంకు సభ్యుల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతూంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు స్వయంగా ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాటుపడటానికి గాను తన వంతు కృషిగావిస్తున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల […]