వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు
వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసితభారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమమును దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగిత్యాల జిల్లాను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు . ఈ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలను చేర్చారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో 18 నుండి 25 సంవత్సరముల […]