రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నేరెళ్ల శారద
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు… కానీ ప్రస్తుత ఆధునాతన పరిస్థితులలో మహిళల పట్ల, బాలికల పట్ల హత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు […]