సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన దీప్తి శర్మ
సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన అదే అమ్మాయి ఈనాడు దేశానికి మొదటి మహిళా విశ్వకప్ ను గెలిపించింది. ఆ అమ్మాయే దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కు 9 .కి.మీ. దూరంలోని శహగంజ్ లో అవధ్ పురి అనే చిన్న ఊరు. అక్కడ నిమ్న మధ్యతరగతి ఇంట్లో అన్నా చెల్లెలు. మీడియం పేస్ బౌలర్ అయిన అన్న భారత్ తరఫున ఆడాలని కలలు కన్నాడు. ఆ కల నెరవేరడం అసంభవమని తెలియగానే తన కలను […]



