# Tags

సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన దీప్తి శర్మ

సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన అదే అమ్మాయి ఈనాడు దేశానికి మొదటి మహిళా విశ్వకప్ ను గెలిపించింది. ఆ అమ్మాయే దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కు 9 .కి.మీ. దూరంలోని శహగంజ్ లో అవధ్ పురి అనే చిన్న ఊరు.  అక్కడ నిమ్న మధ్యతరగతి ఇంట్లో అన్నా చెల్లెలు. మీడియం పేస్ బౌలర్ అయిన అన్న భారత్ తరఫున ఆడాలని కలలు కన్నాడు. ఆ కల నెరవేరడం అసంభవమని తెలియగానే తన కలను […]

మొట్టమొదటిసారి మహిళా క్రికెట్ వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. 💐🇮🇳 శుభాకాంక్షలు

ఫైనల్ మ్యాచ్ లో విలువైన 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా, ఈ టోర్నమెంట్ లో 22 వికెట్లు, 215 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది దీప్తి శర్మ. వీళ్లకు తోడుగా టోర్నమెంట్ ఆసాంతం జట్టును నడిపించిన హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ భారత మహిళా జట్టు ప్రపంచ […]

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ నజరానాగా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. 17 సం. తర్వాత అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు , సహాయక సిబ్బందికి […]