# Tags

హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు

తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2025 హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు

దేవి శ్రీ గార్డెన్స్,జగిత్యాల,07-07-2025 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు , ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు IITs,NITs,IIITs,Central Universities and OU,JNTU H లలో ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య అవకాశాలు,ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలు తదితర అంశాల పై *ఎడ్యుకేషనల్ అవేర్నెస్ సెమినార్* కు ముఖ్య అతిధి గా జే న్ టీ యూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో డా .బి .ప్రభాకర్ సముయుక్తంలో, మునిసిపల్ చైర్మన్ ఆడవాళ జ్యోతి -లక్ష్మణ్ ,ప్రముఖ సామజిక వేత్త గంగ నర్సయ్య, జగిత్యాల జిల్లా RTA మెంబెర్ ,వర్తక సంఘ అధ్యక్షులు కంఠాల శ్రీనివాస్, ,కొక్కుల ప్రభాకర్ , మామిడాల మునిందర్ మరియు విద్యార్థులు వారి పేరెంట్స్ భారీ సంఖ్యలో పాల్గోని విజయవంతము చేశారు.

భవిష్యత్ బాటకు మంచి మార్గము ఎన్నుకొవాలనుకునే తపన ఉన్న విద్యార్థులకు జాతీయ,రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్ టాప్ కాలేజీ అడ్మిషన్ గురించి,వారి సందేహాలను,సరియైన విధానమును చెప్పి ముందుకు వెళ్ళుటకు సహకరించలనే ఉద్దేశ్యముతో ఉచితంగా ఉస్మానియా యూనివర్సిటి ప్రొపెసర్ Dr ఏ. రవీందర్ Ph.D. గారి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడానికి టెక్నికల్ స్పాన్సర్ గా జ్యోతిస్మతి కళాశాలలు,వాగేశ్వరీ,పెద్దపల్లి మదర్ థెరిస్సా కళాశాల లు మానేజ్మెంట్ వ్యవహరించాయి.

ఉస్మానియా మరియు జే న్ టీ యూ యూనివర్సిటీ పరిధి లో గల ప్రముఖ ఇంజనీరింగ్,ఫార్మసీ,లా,హోటల్ మానేజ్మెంట్ ,ఫాషన్ డిజైన్ డిగ్రీ,పీజీ తదితర కోర్సుల ప్రవేశాల ఉచిత అడ్మిషన్ గైడెన్స్ సహాయం కొరకు సంప్రదించవచ్చు.
M:9700344777

helllo