# Tags
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ 

ఎల్లారెడ్డిపేట, (Sampathkumar.Panja)

ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ ,ఉప అధ్యక్షులుగా ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శిగా మారేపు భూశంకర్, కార్యదర్శిగా జనగామ రమేష్, క్యాషియర్ గా  రెడ్డిమల్ల సత్యనారాయణలను ఎన్నుకున్నారు.

అలాగే సలహాదారులుగా  చింతకింది  శ్రీనివాస్, బి పేట మనోజ్, బుర్కా రాకేష్, మిరియాలకర్ శ్రీనివాస్, ముద్రకోల కృష్ణ లను ఎన్నుకోవడం జరిగింది.