# Tags
#Events #Culture #People #తెలంగాణ

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ :

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు

AIG హాస్పిటల్స్ అధినేత DR. నాగేశ్వర్ రావుకు పద్మ విభూషణ్ అవార్డు

మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం