# Tags

రాయికల్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ : ఎస్.శ్యాసుందర్

నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు.

రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్( ధావన్ పెల్లి),

ప్రదానకార్యదర్శిగా తలారి నాగమణి( మైతాపూర్),

ఉపాధ్యక్షులుగా వాకిటి గంగారెడ్డి( ధర్మాజీపేట్),

సిరిపురం లక్మి గంగాధర్( అయోధ్య),

భారతపు రాజేష్( రాజనగర్),

కోశాధికారిగా గుమ్మడి సంతోష్( కుమ్మరి పెళ్లి),

ఎన్నికయ్యారు.

సంయుక్త కార్యదర్శులుగా ఎంబారీ గౌతమి వెంకటేష్( అల్లిపూర్),పరాచ శంకర్( జగన్నాథ్ పూర్),నల్లల స్వామి( ఆలూరు), గౌరవ అధ్యక్షులుగా దిండిగాల గంగు రామస్వామి( వీరాపూర్),ప్రచార కార్యదర్శిగా నాగుల మానస సాయిరాజ్, కార్యావర్గసభ్యులుగా అన్ని గ్రామాల సర్పంచులు ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గుర్రం భావన మహేందర్,ఆకుల అంజగౌడ్,బర్కం జయశ్రీ కృష్ణమూర్తి,కొత్తకొండ రోజా నవీన్, కోటేరాజేందర్,కోడిపెల్లి రాజవ్వ,బనవత్ వనిత రమేష్,లావుడ్య జ్యోతి సంతోష్,కుర్ర మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.