# Tags
#తెలంగాణ

చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా (sampath. p)

గంభీరావుపేట నర్మల గ్రామానికి చెందిన పురం గోవర్ధన్ రావు తన ఇంటిలో ఎవరు గుర్తు తెలియని దొంగలు చొరబడి తమ బీరువా నుండి 66 గ్రాముల బంగారు హారం దొంగలించినారని గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.

వెంటనే గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో ఆ దొంగతనానికి పాల్పడిన కర్రోళ్ల నరసింహులు ane వ్యక్తి ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారు గొలుసు స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంభీరావుపేట్ పోలీస్ సిబ్బందిని ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ అభినందించినారు.