# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు వెళ్లిన సిబ్బంది అవస్థలు….

.

జగిత్యాల జిల్లా :

ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బందికి మధ్యాహ్నం వండిన భోజనంను రాత్రికి కూడా అదే ఏర్పాటు చేయడంతో ఎన్నికల సిబ్బంది అసహనం..తినకుండా ఉన్న సిబ్బంది, ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్న సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళా ఉద్యోగులు అసహనం, నిద్రించడానికి జంపుఖానాలు లేవని, ఉదయం స్నానాలకి బాత్ రూమ్, తదితర వసతులు కూడా లేవని మండిపాటు, తినకుండా చలిలో ఆరు బయటే ఉన్న ఎన్నికల సిబ్బంది, అధికారులు తమ సమస్య పరిష్కారం చూపాలని కోరిన ఉద్యోగులు…