# Tags
#తెలంగాణ

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్ట బద్ధతపై ప్రస్తావన లేదు:శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు


మంథని :

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెటు దేశ ప్రజలను నిరాశ పరిచింది : శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు

తెలంగాణ నుండి 8మంది బి.జె.పి ఎం.పి.లను ప్రజలు ఎన్నుకున్నా,రాష్ట్ర ప్రభుత్వ పలు ప్రాజెక్టుల కు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు,బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు.బడ్జెటు ప్రవేశపెట్టిన అనంతరం జాతీయ స్టాక్ మార్కెట్ కుప్ప కూలడం వల్ల మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరైనావి.

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్ట బద్ధత పై ప్రస్తావన లేదు.బడ్జెటు కార్పోరేట్లకుఅనుకూలంగా,
పేదలకు వ్యతిరేకంగా వుంది
-శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీ సభ్యులు