# Tags
#తెలంగాణ

కోరుట్ల కాంగ్రెస్ ఖాతాలో మూడో సర్పంచ్

కోరుట్ల నియోజకవర్గం. మెట్ పల్లి మండలం. చింతలపేట గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తోట్ల చిన్నయ్య, ఉప సర్పంచ్ గా బోత్కూరి లింగారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక..

ఈ సందర్బంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు ను ఏకగ్రీవ సర్పంచ్ తోట్ల చిన్నయ్య. ఉప సర్పంచ్ బోత్కూరి లింగారెడ్డి లు మర్యాదపూర్వకంగా
కలిశారు.

ఈ సందర్భంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు.