# Tags
#తెలంగాణ

పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు- సందర్శించిన కలెక్టర్, ఎస్.పి

భారీ వర్షాలకు తెగిన రోడ్లు, మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ…

రాజన్న సిరిసిల్ల (sampath p):

జిల్లాలోని పలు మండలాలలో వరద ప్రవాహానికి రోడ్లుతెగిపోయినవి. ఇల్లంతకుంట కందికట్టుకూరు గ్రామంలో లో లెవెల్ వంతెనలను గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరును సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘా పరవళ్ళు తొక్కుతున్న ఎగువ మానేరు నీటిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వరద ప్రవాహం వస్తున్నందున దిగువ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.