# Tags
#తెలంగాణ #జగిత్యాల

జిల్లా మండల పంచాయత్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్

జిల్లా MP0 అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్

జగిత్యాల జిల్లా మండల పంచాయత్ అధికారుల   (MP0) అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూరు మండల ఎంపీవో జక్కుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలలో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వెల్గటూరు మండల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఎంపీఓ శ్రీనివాస్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.